ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి
పేరు సుస్మిత
తిను ఫేస్బుక్ లో ఫోటో పెట్టింది, ఎవరో ఈ
అమ్మాయి ఫోటో ని డౌన్ లోడ్ చేసుకొని
గూగుల్ లో ఒక ఎకౌంటు తయారుచేసి తిన ఫోటో ని
కాల్ గర్ల్ లిస్టు లో పెట్టారు.
కాని ఈ అమ్మాయి మంచి కుటుంబానికి
చెందినది.. ఆ వూరిలో జనులందరికి తెలిసింది ఈ
అమ్మాయి కాల్ గర్ల్ అని!.
తర్వాత ఈ విషయం కుటుంబ సభ్యులకి
మరియు ఈ అమ్మాయి కి తెలిసేసరికి
ఈ అమ్మాయి తో పాటు కుటుంబ
సభ్యులందరూ ఆత్మ హత్య చేసుకున్నారు.
Its my humble request to All my
friends
and girls pls don't upload Ur photos
on
Facebook...
If you like to upload please make
sure that to use pics in full privacy
dont upload your pics in cover
image there is no option of privacy
there.
దయచేసి మీ ఫేస్బుక్ ఎకౌంటు లో ఫోటో
లు పెట్టకండి ఇలాంటి సంఘటన ఎవరికైనా
జరగోచ్చు.
Friday, 8 March 2013
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment